SUPPORT KAUSHAL GODAVARI THROUGH CASTING POPULAR VOTE FOR INTERNATIONAL SKOCH AWARD Back to Jobs

Posted / Updated on : 26-May-2018




KAUSHAL GODAVARI project, a Skill Development initiative of District Collector, East Godavari, is shortlisted for SKOCH AWARD 2018. Request you to vote online for Kaushal Godavari Project by following the below path.

 

Step 1: Please sign up in http://vote.skoch.in/ through your email id.

Step 2: Confirm your email id by clicking on the link which you will get after sign up.

Step 3: Go to http://vote.skoch.in/groupc/

Step 4: Go to Nomination no. 67.

Step 5: Cast your vote by selecting the VOTE option.

 

 

 

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారిచే ప్రారంబించబడిన కౌశల్ గోదావరి నైపుణ్య శిక్షణా సంస్ధ స్కోచ్ అవార్డు 2018 కు ఎంపిక అయినది.

 

ఆన్ లైన్ ద్వారా కౌశల్ గోదావరి కోసం వోటు వేయగలరు. దీనికోసం క్రింద విధంగా చేయగలరు.

 

స్టెప్ 1:http://vote.skoch.in/ లింక్ మీద క్లిక్ చేసి మీ ఈ – మెయిల్ ఐడి ద్వారా సైన్ ఆప్ అవ్వండి.

 

స్టెప్ 2: మీ ఈ – మెయిల్ ఐడి ఓపెన్ చేసి స్కోచ్ అవార్డ్స్ నుంచి వచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి.

 

స్టెప్ 3: http://vote.skoch.in/groupc/ లింక్ మీద క్లిక్ చేసి నామినేషన్ నెం. 67

 

స్టెప్ 4: ఇక్కడ vote అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

 

ధన్యవాదములు..